Brs పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్
బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిని కలిసిన బి ఆర్ ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ రమావత్ రవీంద్ర కుమార్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App