TRINETHRAM NEWS

ఖాదర్ వివాహ వేడుకకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ హైదరాబాద్ లో జరిగినవికారాబాద్ మండలం రాళ్ళ చిట్టెంపల్లి గ్రామ BRSపార్టీనాయకులు ఖాదర్ వివాహ వేడుకకి హాజరై శుభాకాంక్షలు తెలియజేసిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
ఈ కార్యక్రమంలో దారూర్ మండల BRS పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డీ కౌన్సిలర్ గోపాల్, సీనియర్ నాయకులు మేక చంద్ర శేఖర్ రెడ్డీ, మాజీ సర్పంచ్ నర్సింలు వికారాబాద్ మండల మైనారిటీ సెల్ అద్యక్షులు గయాజ్ వికారాబాద్ మండల నాయకులు ఎండీ గౌస్, మాజీ సర్పంచ్ నర్సింహులు, పడిగల్ల అశోక్, గౌస్, ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డీ చాన్ పాషా,మరియు వికారాబాద్ సోషల్ మీడియా అద్యక్షులు అనిల్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App