TRINETHRAM NEWS

కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్

కమాల్ పూర్ మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామంలో తాటి చెట్టు మీది నుంచి పడ్డ గీత కార్మికుడు వడ్లకొండ నారాయణ ను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మరియు ప్రమాదం లో గాయపడ్డ కూచున కనకయ్య ను పరామర్శించి మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ మరియు మీడివెల్లి శంకర్, కోల కవిత, జూలేక బేగం, భూత గడ్డల మల్లయ్య లు ఇటీవల మరణించగ వారి కుటుంబ సభ్యులని పరామర్శించడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App