మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
మంథని మండలం ఖానాపూర్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న నారమల్ల రాజయ్య మరియు తోట రాజక్క ఇటీవల శస్త్ర చికిత్స జరుగగా వారిని పరామర్శించి మంథని ఎమ్మెల్యే పుట్ట మధూకర్ మరియు నారమల్ల మల్లమ్మ, బిరుదు చిలకమ్మ, పర్శవేన శంకరయ్య లు ఇటీవల మరణించగ వారి కుటుంబాలని పరామర్శించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App