తొట్టల కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి పట్టణానికి చెందిన పెద్దలాల్ వెంకటయ్య మనవడి తొట్టల కార్యక్రమంలో మరియు రాఘవాపూర్ కు చెందిన శ్రీనివాస్ కూతురు శారి ఫంక్షన్ లో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి రాజేందర్ పిఎసిఎస్ డైరెక్టర్ హనుమంత్ రెడ్డి ఆంజనేయులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App