TRINETHRAM NEWS

కర్నాటక మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణ (92) కన్నుమూత

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న SM కృష్ణ
సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో కొనసాగిన ఎస్‌ఎం కృష్ణ
1999-2004 వరకు కర్నాటక సీఎంగా పనిచేసిన SM కృష్ణ
మహారాష్ట్రగవర్నర్,కేంద్రమంత్రిగా పనిచేసిన SM కృష్ణ
2018లో బీజేపీలో చేరిన ఎస్‌ఎం కృష్ణ
కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఎస్‌ఎం కృష్ణ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App