TRINETHRAM NEWS

తేదీ:06/01/2025
వాహనదారులను ఇబ్బంది పెడుతున్న ఫ్లెక్సీలు.

విస్సన్నపేట 🙁 త్రినేత్రం న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,ఎన్టీఆర్ జిల్లా,
తిరువూరు నియోజకవర్గం , విస్సన్నపేట మండలంలో దుకాణ సముదాయాల మూసివేత ప్రధాన రహదారిని ఆక్రమించి ఫ్లెక్సీలు కడుతున్నారు విసన్నపేట నుండి ఏ కొండూరు వెళ్లే రోడ్డులో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఇలా ఫ్లెక్సీలు కట్టడం వల్ల వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్నారు వీటి విషయంలో గ్రామపంచాయతీ, పోలీస్ శాఖ, దృష్టి పెట్టాలి అని ప్రజలు వ్యాపారస్తులు కోరుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App