TRINETHRAM NEWS

కొండపోచమ్మ సాగర్లో సెల్ఫీ కోసం ఏడుగురు దిగగా మునిగి ఐదుగురు యువకుల మృతి

హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వారని సమాచారం

మొత్తం ఏడుగురు గల్లంతు కాగా బయటపడ్డ ఇద్దరు

కొండపోచమ్మ రిజర్వాయర్లో చనిపోయిన ఐదుగురు యువకుల వివరాలు

  1. దనుష్ s/o నర్సింగ్, వయస్సు 20 సంవత్సరాలు, కులం:: ఎస్సీ
    మాదిగ, occu: ఫోటో స్టూడియో వర్కర్ r/o ముషీరాబాద్
  2. లోహిత్ s/o నర్సింగ్, వయస్సు 17 సంవత్సరాలు, కుల ఎస్సీ మాదిగ (దనుష్ సోదరుడు)
  3. చీకట్ల దినేశ్వర్ s/o కిషన్ వయస్సు 17 సం. కులం Sc మాదిగ r/o బన్సీలాల్‌పేట్ సమీపంలోని కవాడిగూడ
  4. సాహిల్ s/o దీపక్ సుతార్ వయస్సు 19 సంవత్సరాలు
  5. జతిన్ s/o గోపీనాథ్ వయస్సు 17 yrs, కులం BC Occ డిప్లొమా, ఖైరతాబాద్, చింతల్ బస్తీ

బ్రతికి బయటపడ్డన్న ఇద్దరు

  1. కొమారి మృగాంక్ s/o వేణుగోపాల్ వయస్సు 17 yrs occ డిప్లొమా 2వ సంవత్సరం ముషీరాబాద్ రాంనగర్
  2. Md ఇబ్రహీం s/o Md హసన్ వయస్సు 20.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App