తూ. గో. జిల్లా..
కొవ్వూరు మండలం మద్దూరు బ్యారేజ్ పై పాఠశాలలకు వెళుతున్న ఐదుగురు విద్యార్థులను వెనకనుంచి ఢీకొన్న కారు
ఐదుగురు విద్యార్థులు గాయాలు కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరిలింపు
ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు… పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది