TRINETHRAM NEWS

తేదీ : 22/01/2025.
ఫైరింగ్ చేసిన ఎస్పి.
ఏలూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కామవరపుకోట మండలం, తడికలపుడిలో తేదీ : 21/01/2025 న అనగా మంగళవారం నాడు వార్షికపైరింగ్ ప్రాక్టీస్ కార్యక్రమాన్ని ఎస్పి. కె. ప్రతాప్ శివకుమార్ మరియు జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అదేవిధంగా పోలీస్ ల ఆయుధ నైపుణ్యాలను పరిశీలన చేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App