
తేదీ : 25/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పెదవేగి మండలం, విజయరాయి గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిమ్మల. ప్రసాద్ అనే వ్యక్తికి చెందిన ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది.
వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు అక్కడ చేరుకుని మంటలను అదుపు చేయడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో సుమారు మూడు లక్షల ఆస్తి నష్టం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
