TRINETHRAM NEWS

మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం

Trinethram News : యూపీ – ప్రయాగ్‌రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం

సెక్టార్-5లోని భక్తుల శిబిరంలో సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు

ఈ ప్రమాదంలో దగ్ధమైన 30 టెంట్లు.. భయంతో పరుగులు తీసిన భక్తులు

మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App