TRINETHRAM NEWS

Trinethram News : గుంటూరు

ప్రవేట్ ట్రావెల్స్ బస్ ఇంజన్ లో చెలరేగిన మంటలు

డ్రైవర్ అప్రమత్తతో బస్ లో నుంచి దిగిన ప్రయాణికులు

విజయవాడ నుంచి బెంగళూరు వెలుతున్న ట్రావెల్స్ బస్

మంటల్లో దగ్ధమైన స్లీపర్ బస్