ఆర్థిక సాయం చేసిన కేఎస్ఆర్ ట్రస్ట్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పరిగి నియోజకవర్గం, కులకచర్ల మండలం,సాల్వీడ్* గ్రామ నివాసి మన్నె చిన్నయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో భాదపడుతూ హైదారాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మరణించినారు.ఈ విషయం తన అనుచరుల ద్వారా తెలుసుకొని వారి ఇంటికి పంపించి కుటుంబ సభ్యులకు ఆర్ధిక సహాయం అందించి, ప్రగాఢ సానుభూతి తెలిపిన కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాలయ్య, చాపలగూడెం మాజీ సర్పంచ్ లక్ష్మణ్,కేశవులు,రమేష్, ఖాజపాశ,వెంకటయ్య,రమేష్,కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App