TRINETHRAM NEWS

శ్రీలక్ష్మికి ఆర్థిక సహాయం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి న్యూస్ మాదారం గ్రామానికి చెందిన సుంకర శ్రీనివాస్ కుమార్తె సుంకర శ్రీలక్ష్మి సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో చదివి ఎంబిబిఎస్ లో ఎంట్రన్స్ లో మంచిమార్కులతో ఉత్తీర్ణురాలై గవర్నమెంట్ కోటాలో సీటు సాధించినసందర్భంగా వారిని సన్మానించిన పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి ఈ సందర్భంగా కొప్పుల మహేష్ రెడ్డి ఫీజు కు 50,000 వేలు రూపాయల ఆర్థిక సహాయాన్ని అందచేస్తానని అన్నివేళలా ఆ విద్యార్థినికిసహాయ సహకారాలు అందజేస్తానని తెలియజేశారు కార్యక్రమంలో పాల్గొన్నమున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ మాజీ ఎంపీపీ కరణం అరవింద్ రావు మండల అధ్యక్షులు ఆంజనేయులు సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి కౌన్సిలర్లు జాక్ రవికుమార్ కృష్ణ వార్ల రవి మాదారం మాజీ సర్పంచ్ రాములు రాందాస్ పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App