TRINETHRAM NEWS

Fastest Time on the Moon: NASA

Trinethram News : Jul 13, 2024,

నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ ల్యాబొరేటరీ పరిశోధకులు చంద్రుడిపై సమయాన్ని అధ్యయనం చేశారు. భూమితో పోలిస్తే చంద్రుడిపై సమయం రోజుకు 0.0000575 సెకన్లు వేగంగా గడుస్తున్నట్టు తేల్చారు. చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి తక్కువ ఉండటమే దీనికి కారణంగా భావిస్తున్నారు. ఇది చాలా చిన్న తేడానే అనిపించినప్పటికీ అంతరిక్ష ప్రయోగాలు, నావిగేషన్‌ వ్యవస్థలకు సంబంధించి ఈ సూక్ష్మ తేడాను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Fastest Time on the Moon: NASA