TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి : ఏపీ శాసనమండలిలో ఈ నెల 29వ తేదీతో పదవీకాలం
ముగియనున్న యనమల రామకృష్ణుడు, కేఎస్ లక్ష్మణరావు, పర్చూరి అశోక్బాబు, దువ్వారపు రామారావు, బి.తిరుమల నాయుడు, ఇళ్ల వెంకటేశ్వర రావు, పాకలపాటి రఘువర్మ లకు మంగళవారం వీడ్కోలు పలకనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Farewell to seven MLC