
Extension of deadline for transfers of employees in AP
అమరావతి :
ఉద్యోగుల బదిలీల గడువును పొడిగించిన రాష్ట్ర ప్రభుత్వం.
సెప్టెంబర్ 22 తేదీ వరకు గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు.
సెప్టెంబర్ 23 తేదీ నుంచి బదిలీలపై నిషేధం వర్తిస్తుందని పేర్కొన్న ప్రభుత్వం.
ఎక్సైజ్ శాఖ బదిలీల గడువును సెప్టెంబర్ 30 వరకూ పొడిగిస్తూ ఆదేశాలు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
