బీజేపీని బ్లాక్మెయిల్ చేస్తున్న ఈటెల రాజేందర్
బండి సంజయ్కు మెచ్యూరిటీ లేదు కాబట్టి కరీంనగర్ ఎంపీ సీటు తనకే ఇవ్వాలని పట్టుబట్టిన ఈటెల రాజేందర్. కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ సీటు ఇవ్వడం కుదరదని చెప్పిన పార్టీ అధిష్టానం.
మెదక్ నుండి ఈటెలను పోటీ చేయమంటున్న బీజేపీ. మెదక్ నుండి కేసీఆర్ పోటీ చెస్తే తాను మళ్ళీ ఓడిపోతానని కనీసం మల్కాజ్గిరి సీటు అడుగుతున్న ఈటెల.
ఆ సీటు మురళీధర్ రావుకు దాదాపు ఖరారు చేయడంతో సింపతీ డ్రామా ప్లే చేసి పార్టీ నుండి తనను బలవంతంగా పంపించేలా పావులు కదుపుతున్న ఈటెల.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో మాట్లాడుకుని కరీంనగర్ సీటు పోటీ చేసేలా రంగం సిద్దం చేసుకొన్న ఈటెల రాజేందర్.