TRINETHRAM NEWS

అంతు చిక్కని వైరస్.. 40 లక్షల కోళ్లు మృతి!

ఆంధ్రప్రదేశ్ : ఏపీలో అంతు చిక్కని వైరస్ కలకలం రేపుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రోజుకు వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. గతేడాది డిసెంబర్‌లో మొదలైన ఈ వైరస్ జనవరి 13 తర్వాత విజృంభించింది.

H15N వైరస్ లక్షణాలతో ఇప్పటికే 40 లక్షల కోళ్ల చనిపోయి ఉంటాయని అంచనా అధికారులు వేస్తున్నారు. అంతు చిక్కని వైరస్‌తో కోళ్లు చనిపోతున్నాయని, తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Endless virus