TRINETHRAM NEWS

తిరుపతి జిల్లాలో ఏనుగుల బీభత్సం
Trinethram News : పంట పొలాలపై అర్ధరాత్రి ఏనుగుల గుంపు దాడి

తరిమేందుకు వెళ్లిన రైతులపై ఏనుగుల దాడి

ఉపసర్పంచ్‌ రాకేష్‌ను తొక్కిచంపిన ఏనుగులు

చంద్రగిరి మండలం మామిడి మానుగడ్డలో ఘటన

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App