Trinethram News : ప్రముఖ SAR గ్రూప్‌నకు చెందిన లెక్ట్రిక్స్ ఈవీ సంస్థ బడ్జెట్ లో హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ2డబ్ల్యూని లాంచ్ చేసింది. ఈ స్కూటర్‌ను సంస్థ రూ.49,999 ఎక్స్ షోరూం ధరకు విక్రయిస్తోంది. దీనిలో కొత్త అంశం ఏమిటంటే ఈ బైక్‌తో పాటు బ్యాటరీ రాదు. దాని కోసం ప్రత్యేకమైన సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలి. ఈ స్కూటర్‌ని ఒక్కసారి చార్జ్ చేస్తే 100 కి. మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. దీని గరిష్ట వేగం గంటకు 50 కి.మీ ఉంటుంది.
రూ.50 వేలలోపే ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ చార్జ్‌పై 100కి.మీ
Related Posts
Ban on Reliance : రిలయన్స్ పవర్ కంపెనీ పై నిషేధం
TRINETHRAM NEWS రిలయన్స్ పవర్ కంపెనీ పై నిషేధం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ కంపెనీపై సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( SECI) లిమిటెడ్ తీవ్ర చర్యలు తీసుకుంది. రిలయన్స్ పవర్, దాని అనుబంధ సంస్థలపైనా SECI…
Gold Prices : భారీగా పెరిగిన బంగారం ధరలు
TRINETHRAM NEWS భారీగా పెరిగిన బంగారం ధరలు Trinethram News : బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు నిన్న భారీగా తగ్గగా, ఇవాళ అదేస్థాయిలో పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.910 పెరిగి రూ.79,470కి చేరింది.…