డిప్యూటీ మేయర్ల ఎన్నిక ఏకగ్రీవం
తేదీ : 03/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం అవటం జరిగింది. ఈ సందర్భంగా 47వ డివిజన్ కార్పొరేటర్ వందరాణి. దుర్గ భవాని ,30 వ డివిజన్ కార్పొరేటర్ పప్పు.
ఉమామహేశ్వరరావు , డిప్యూటీ మేయర్లుగా గెలిచారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి వీరికి నియామక పత్రాలు అందజేయడం జరిగింది.కూటమి నాయకులు కేక్ కట్ చేసి తినిపించుకున్నారు. మిఠాయిలు, లడ్డులు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App