TRINETHRAM NEWS

హాజీపూర్ రేపు ఎడ్లబండి పోటీలు

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలో ఈ నెల 31 తేదీన ఎడ్లబండి పందేలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు మహేష్ తెలిపారు అయన మాట్లాడుతూ ఆసక్తి గల పోటీదారులు నిర్వాహకులను సంప్రదించి తమ పూర్తి వివరాలను అందజేయాలని సూచించారు పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు