హెచ్ ఎమ్ పి వి వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న సందర్భంగా
అల్లురు గ్రామంలో ఏవ్స్ NGO’S ఇరికి మహేష్ ఆధ్వర్యంలో
గోదావరిఖని అల్లురు గ్రామం
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పాధమిక పాఠశాలలో విద్యార్ధులకు వైరస్ పై అవగాహన కల్పించారు అలాగే పిల్లలకు చేతులు 20 సెకన్ల పాటు శుభ్రం గా సబ్బుతో చేతులు కడుకోవాలని, ముఖ్యంగా 15 సంవత్సర లోపు పిల్లలకు ఈ వైరస్ బారిన పడుతున్నారని ఈ సందర్భంగా మహేష్ నమస్కారం ముద్దు హుండేషేక్ వద్దు అని పిలుపునిచ్చారు విద్యార్థులకు “మాస్క్ ల పంపిణీ” చేయడం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి నిరోధిచవచ్చు అని పిల్లలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పౌండేషన్ సభ్యులు మాడిపెలి సాగర్, బాదె రాజలింగం, శేఖర్ అన్న, ఆరేళి ప్రశాంత్, టీచర్లు వాణీ, రవీంద్ర, శ్రీను తదితరులు పాల్గొనారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App