కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 లో ఈరోజు కాలనీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధులుగా మున్సిపల్ కౌన్సిలర్లు శంభిపూర్ కృష్ణ , నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. గత వర్షాకాలంలో కురిసిన వానలకు కాలనీ నీట మునగడం జరిగింది. వర్షపు నీరు బయటకు తరించేందుకు నూతన డ్రైనేజీ ను నిర్మించే విధంగా సహకరించాలని కోరుతూ ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి గౌరవ కౌన్సిలర్లకు తెలియజేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ MLC , MLA మరియు స్థానిక మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ల సహాయం తీసుకొని శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంగం సభ్యులు మరియు కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.
భౌరంపేట్ లోని ల్యాండ్ మార్క్-2 కాలనీ సమావేశంలో పాల్గొన్న దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్లు
Related Posts
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న రెండు ట్రావెల్స్ బస్సులు
TRINETHRAM NEWS ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న రెండు ట్రావెల్స్ బస్సులు ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు Trinethram News : సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లాలో హైదరాబాద్ – విజయవాడ 65వ జాతీయ రహదారిపై SV కళాశాల సమీపంలో…
నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో పో
TRINETHRAM NEWS నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో పో Trinethram News : నిర్మల్ : బస్సులో అడ్డంగా లగేజీ పెట్టిన మహిళ ప్రయాణికురాలితో కండక్టర్ వాగ్వాదం నిర్మల్ డిపోకు (టీఎస్ 18…