TRINETHRAM NEWS

పులి జాడ కోసం డ్రోన్ సాయం!

Trinethram News : పెద్దపులి జాడ కోసం అటవీశాఖ అధికారులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.

నేటి ఉదయం నుండి కాగజ్‌నగర్‌ మండలంలోని ఈజ్గాం ప్రాంతంలో డ్రోన్ ద్వారా అటవీశాఖ అధికారులు పులి సంచారం తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

అధికారులు మాట్లాడుతూ.. పులిని త్వరలోనే కనిపెట్టేందుకు తగిన చర్యలు చేపట్టామన్నారు.

గ్రామస్తులు మాత్రం పొలం వెళ్ళేందుకు జంకుతున్నారు.

అటవి అధికారులు పులిని త్వరగా పట్టుకోవాలని కోరుతున్నారు.

కాగా పులి దాడిలో పొలంలో పనిచేస్తున్న ఓ మహిళా మరణించగా, మరొకరికి తీవ్ర గాయలయ్యాయి..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App