Driver killed in two lorry collision
Trinethram News : May 17, 2024,
రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం పాలైన సంఘటన శుక్రవారం మావల సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. నిర్మల్ వైపు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో మరో లారీ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ షేక్ అజీమ్ కు తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ సిబ్బంది కిషన్, ముజఫర్ అతనిని ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App