డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68 వర్ధంతి వేడుకలు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ చౌడపూర్ మండల అంబేద్కర్ యువజన సంఘంల అధ్యక్షులు పరిగి అశోక్ ప్రభు ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు
భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశ ఔన్నత్యాన్నిప్రజాస్వామ్య స్ఫూర్తినివిశ్వవ్యాప్తం చేసిన మహోన్నత కీర్తి శిఖరం భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ఆర్థికవేత.న్యాయ.గోవిందుడు భారత రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్రధారి. అంటరానితనంపై అలుపెరుగని పోరాటం చేసిన భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీకి ఇవే మా ఘన నివాళులు,అర్పిస్తున్నాము. కార్యక్రమంలో మాల మహానాడు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్, మాజీ ఉమ్మడి కులచర్ల చౌడపూర్ మండలల జడ్పిటిసి.రాందాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ చౌడపూర్ మండల అధ్యక్షులు.అశోక్ కుమార్, చౌడపూర్ మండల బిజెపి పార్టీ అధ్యక్షులు. బందయ్య, బన్సిలాల్, చాకలి యాదయ్య, చౌడపూర్ మండల అంబేద్కర్ సంఘాల ప్రధాన కార్యదర్శి కుమార్, చౌడపూర్ గ్రామ ఉపాధ్యక్షులు. సుందరకాండ, ఎరుకలి కృష్ణయ్య, వంగూరు. కేశవులు, సక్కిల. నర్సింలు,అంబేద్కర్ సంఘ సభ్యులు. జంగయ్య, నవీన్, ప్రభు, నర్సింలు, చింటూ, డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 68వ. వర్ధంతిలో పాల్గొని నివాళులర్పించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App