TRINETHRAM NEWS

దోమ మండలం శివరెడ్డి పల్లి గ్రామంలో ప్రజా పాలన

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే TRR దోమ మండలం శివరెడ్డి పల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే TRR మాట్లాడుతూ. ఇందిరమ్మ ఇళ్ళు,రైతు భరోసా,ఆత్మీయ భరోసా,రేషన్ కార్డులకు సంబంధించిన పథకాలను అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి అందజేయాలని సంకల్పంతో ప్రజాపాలన గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App