బడి కాదు పశువుల అడ్డ
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం జెసి అగ్రహారం గ్రామంలో నిరుపయోగంగా మారిన అంగన్వాడి సెంటర్ code.34
లక్షలు వెచ్చించి నిర్మించిన అంగన్వాడి సెంటర్. Code.34 నేడు పశువులదొడ్డిగా అసంఘటిత కార్యక్రమాలకు అడ్డగా మారింది
పసిపిల్లలకు విద్యాభ్యాసం బోధించి. నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దవలసిన గుడిలాంటి బడిని
నేడు అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు..