నాసా కిట్ల పంపిణీ కరీంనగర్ పట్టణంలోని
చొప్పదండి : త్రి నేత్రం న్యూస్
స్థానిక బోయవాడ శ్రీ చైతన్య పాఠశాలలో నాసా ప్రాజెక్టులలో పాల్గొన్న విద్యార్థులందరికీ ముఖ్యఅతిథి ప్రొఫెసర్ వంగాల శ్రీనివాస్ చేతుల మీదుగా నాసా కిట్లు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రొఫెసర్ వంగల శ్రీనివాస్ పిల్లలు చదువుతోపాటు అన్ని రంగాలలో ముందుండేలా ప్రోత్సహించిన శ్రీ చైతన్య యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ న్యాలకొండ పద్మజా మాట్లాడతూ శాస్త్రీయపరంగా పిల్లలు వాళ్ల వారి యొక్క మేధాశక్తిని ఉపయోగిస్తూ మరెన్నో ప్రాజెక్టులు చేస్తూ అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం ఎం రాజు కోఆర్డినేటర్ ప్రవీణ్ డీన్ విజయకృష్ణ, నాసా ఇంచార్జ్ రంజిత్ జోనల్ పిటి శ్రీకాంత్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App