TRINETHRAM NEWS

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 9 :నెల్లూరు జిల్లా :కావలి. కావలి నియోజకవర్గంలో వివిధ వ్యాధులపై చికిత్స పొంది ఆరోగ్యశ్రీ వర్తించక ముఖ్యమంత్రి సహాయనిధికి అప్లై చేసుకున్న 19 మంది లబ్ధిదారులకు శనివారం రూ.13, 15,306 చెక్కులను ,ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తో కలిసి ,జిల్లా కలెక్టర్ ఆనంద్ , అందజేశారు నియోజకవర్గంలో ఇప్పటివరకు 146 మంది లబ్ధిదారులకు గాను కోటి ఇరవై ఒక్క లక్ష 9వేల 525 రూపాయలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Distribution of Chief Minister's