శబరిమలకు పోటెత్తిన భక్తులు
Trinethram News : Kerala : Nov 25, 2024,
కేరళలోని శబరిమలకు భక్తులు పోటెత్తారు. గతేడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలివస్తున్నారు. మండల-మకరవిళక్కు సీజన్‌లో భాగంగా మొదటి తొమ్మిది రోజుల్లోనే ఆరు లక్షల మందికిపైగా భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. గతేడాది రూ.13.33 కోట్ల ఆదాయం రాగా.. ఈసారి ఇప్పటివరకు రూ.41.64 కోట్లు విరాళాల రూపంలో వచ్చాయని తెలిపింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App