దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే బాలు నాయక్ ముద్దుల తనయుడు నేనావ త్ అభిలాష్ పుట్టినరోజు.
డిండి (గుండ్లపల్లి), త్రినేత్రం న్యూస్.
దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ గారి ముద్దుల తనయుడు నేనావత్ అభిలాష్ నాయక్ గారి పుట్టినరోజు సందర్భంగా డిండి మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అనంతరం ప్రభుత్వ దవాఖానాలో పేషెంట్లకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిండి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డమీద సాయి ఉపాధ్యక్షులు ఎలిమినేటి వెన్నెల ప్రధాన కార్యదర్శి మీసాల రజనీకాంత్, మండల సీనియర్ నాయకులు పోలం లక్ష్మణ్, వావిళ్ళ సాలయ్య. బల్మూరి సాయిబాబు. శ్రీనివాస్ గౌడ్. M.a. ఖలీమ్. పో షా లు. పోల వెంకటేష్.
మైనార్టీ నాయకులు ఖాదర్ కుమార్. ఖయ్యూం . బాలయ్య. కిట్టు. అవేజ్. బాబా. మైనుద్దీన్ (యాసీన్). దిలీప్. చక్రపాణి. ఆసిఫ్. అనిల్. రఘు మా రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App