ఉమ్మడి శ్రీకాకుళం – ఉమ్మడి విజయనగరం జిల్లాలు
13-2-2024 (మంగళవారం) కార్యక్రమ వివరాలు
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా
పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం
ఉదయం
*10.15 – శ్రీకాకుళం పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు కూన రవికుమార్ ప్రసంగం.
*10.20 – శ్రీకాకుళం పార్లమెంట్ జనసేన అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ ప్రసంగం.
*10.25 – మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
*10.30– శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రసంగం.
*10.32– పాతపట్నం నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్గ్ గేదెల చైతన్య ప్రసంగం.
*10.34– పాతపట్నం టీడీపీ ఇంఛార్జ్ కలమట వెంకటరమణ ప్రసంగం.
*10.36– పాతపట్నం శంఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగం.
*10.56– పార్టీ కేడర్ తో లోకేష్ ముఖాముఖి.
*11.26– పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా బాబు సూపర్ – 6 కిట్ల అందజేత.
*11.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్.
*11.29 – పార్టీకేడర్ తో యువనేత లోకేష్ గ్రూప్ సెల్ఫీ.
పాలకొండ నియోజక వర్గం
1.05 – యువనేత నారా లోకేష్ పాలకొండ చేరిక.
1.05 – పాలకొండ పట్టణంలో భోజన విరామం.
పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం
మధ్యాహ్నం
2.15 – అరకు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్ ప్రసంగం.
2.20 – ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ ప్రసంగం.
2.25 – మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
2.32– పాలకొండ నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ నిమ్మల నిబ్రం ప్రసంగం.
2.34– పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ నిమ్మక జయకృష్ణ ప్రసంగం.
2.36– పాలకొండ శంఖారావం సభలో యువనేత లోకేష్ ప్రసంగం.
2.56– పార్టీ కేడర్ తో యువనేత లోకేష్ ముఖాముఖి.
3.26– పార్టీ కేడర్ కు లోకేష్ చేతులమీదుగా సూపర్ – 6 కిట్ల అందజేత.
3.28– పార్టీ కేడర్ తో ప్రతిజ్ఞ చేయించనున్న లోకేష్.
3.29 – పార్టీకేడర్ తో యువనేత లోకేష్ సెల్ఫీ.
4.30 – యువనేత కురుపాం అసెంబ్లీ నియోజకవర్గానికి చేరిక.
ఉమ్మడి విజయనగరం జిల్లా
కురుపాం నియోజకవర్గం
సాయంత్రం
4.45 – అరకు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్ ప్రసంగం.
4.50 – విజయనగరం జిల్లా జనసేన అధ్యక్షురాలు లోకం నాగమాధవి ప్రసంగం.
4.55 – బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, మన టిడిపి యాప్ లో ప్రతిభ కనబర్చిన వారికి లోకేష్ అభినందన.
5.02 – కురుపాం నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ ప్రసంగం.
5.04 – కురుపాం నియోజకవర్గ టిడిపి ఇన్ చార్జి తోయక జగదీశ్వరి ప్రసంగం.
5.06 – కురుపాం శంఖారావంలో యువనేత నారా లోకేష్ ప్రసంగం.
5.26 – పార్టీ కార్యకర్తలతో యువనేత లోకేష్ ముఖాముఖి.
5.56 – పార్టీ కేడర్ కు బాబు సూపర్ సిక్స్ కిట్ల అందజేత.
5.58 – టిడిపి కార్యకర్తలచే యువనేత లోకేష్ ప్రతిజ్ఞ.
5.59 – పార్టీ కేడర్ తో యువనేత లోకేష్ గ్రూప్ సెల్ఫీ.
6.00 – రోడ్డుమార్గం ద్వారా పార్వతీపురం ప్రయాణం.
6.30 – పార్వతీపురం చేరుకుని, అక్కడ బస చేస్తారు.