సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల రిజిస్ట్రేషన్ రద్దు
Trinethram News : పల్నాడు జిల్లా
పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరంలో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల రిజిస్ట్రేషన్‌ను అధికారులు రద్దు చేశారు. వేమవరం లో 20 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 4.84 ఎకరాల అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్ కలెక్టర్ అరుణ్‌బాబు ఆదేశాలతో అధికారులు రద్దు చేశారు. పల్నాడు జిల్లాలో జగన్ కుటుంబానికి కేటాయించిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల్లో అటవీ, రెవెన్యూశాఖ అధికారులు ఇటీవల సర్వే నిర్వహించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App