TRINETHRAM NEWS

ఈనెల 24న పిఠాపురంలో డిప్యూటీ సిఎం పవన్ పర్యటన

Trinethram News : పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గంలో ఈనెల 24వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు ప్రభుత్వ భవనాలకు ఆయన ప్రారంభోత్సవం చేస్తారు.
▪️గొల్లప్రోలులో తహసీల్దారు కార్యాలయ భవనం, యూపీహెచ్సీ భవనం ప్రారంభోత్సవం చేస్తారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App