TRINETHRAM NEWS

నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప, అన్నమయ్య జిల్లా లో పర్యటన…

Trinethram News : గన్నవరం విమానాశ్రయం నుండి నేరుగా కడపకు చేరుకొని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీడీవోను పరామర్శించనున్న డిప్యూటీ సీఎం..

అనంతరం గాలివీడుకు రోడ్డు మార్గాన పయనం..

గాలివీడులో ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించి, రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్ కు వెళ్లనున్న డిప్యూటీ సీఎం..

రాయచోటి నుండి నేరుగా కడప విమానాశ్రయం చేరుకొని తిరిగి గన్నవరం వెళ్ళనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App