TRINETHRAM NEWS

Deputy CM Batti Vikramarka introduced the annual budget of Telangana state in the assembly

సబ్బండ వర్ణాల వారికి అనుగుణంగా జన రంజకమైన బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగినది రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తెలంగాణ అసెంబ్లీ వర్షకాల సమావేశాల్లో భాగంగా మూడవ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మాత్యులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ సబ్బండ వర్ణాల వారిని అందరిని కలుపుకొని పోయే విధంగా జన రంజకమైన బడ్జెట్ ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినదని కాంగ్రెస్ పార్టీ సామాన్యులందరికీ లబ్ధి చేకూరే విధంగా ఈ బడ్జెట్ ఉపయోగపడబోతున్నదని మాన్య రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ సభాపతి సమక్షంలో ఏకగ్రీవంగా మద్దతు తెలపడం జరిగినది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Deputy CM Batti Vikramarka introduced the annual budget of Telangana state in the assembly