ఉత్తమ్ కాన్వాయ్కి ప్రమాదం
Trinethram News : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్
ప్రమాదానికి గురైంది. హుజూర్నగర్ నుంచి జాన్పహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా ఉత్తమ్ ఉన్న కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో వెనకాలే వస్తున్న 8 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఘటనతో కార్ల బానెట్లు దెబ్బతిన్నాయి. ప్రమాదం నుంచి ఉత్తమ్ సురక్షితంగా బయటపడ్డారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App