Trinethram News : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషన్ లభించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన కుమార్తె సుస్మితా కొణిదెల సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. ‘నాన్న.. మీరు ఓ స్ఫూర్తి. మీరు అవార్డు పొందడం గౌరవంగా ఉంది. అలాగే, పద్మ అవార్డులు పొందిన అందరికీ శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చారు.
నాన్న.. మీరు ఓ స్ఫూర్తి: సుస్మిత
Related Posts
మోహన్ బాబు ఫిర్యాదుతో మంచు మనోజ్‌కు నోటీసులిచ్చిన కలెక్టర్
TRINETHRAM NEWS మోహన్ బాబు ఫిర్యాదుతో మంచు మనోజ్‌కు నోటీసులిచ్చిన కలెక్టర్ Trinethram News : రంగారెడ్డి జిల్లా : జల్పల్లి ఇంట్లో ఉంటున్న మంచు మనోజ్ రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ను కలిసిన మంచు మనోజ్ మాకు ఆస్థి తగాదాలు…
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ట్విస్ట్
TRINETHRAM NEWS సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ట్విస్ట్ Trinethram News : Mumbai : సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసిన వ్యక్తిని ఇంకా అరెస్ట్ చేయలేదని తెలిపిన ముంబై పోలీసులు ఉదయం అదుపులోకి తీసుకున్న అనుమానితుడిని విచారించాక..…