TRINETHRAM NEWS

కల్లు సీసాలో కట్ల పాము కలకలం

కల్లు దుకాణాన్ని ధ్వంసం చేసిన స్థానికులు

Trinethram News : నాగర్ కర్నూల్ – బిజినేపల్లి మండలం లట్టుపల్లిలో.. ఓ వ్యక్తి కల్లు తాగుతుండగా సీసాలో కనిపించిన కట్ల పాము పిల్ల

వెంటనే సీసాను పడేయడంతో తప్పిన ప్రాణాపాయం

ఈ ఘటనతో ఆగ్రహం చెంది కల్లు దుకాణాన్ని ధ్వంసం చేసిన స్థానికులు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App