TRINETHRAM NEWS

CS review on disbursement of pensions

Trinethram News : AP: పెన్షన్ల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జులై ఒకటో తేదీన ఉదయం 6 నుంచి పెన్షన్ల పంపిణీ మొదలు పెట్టాలని ఆదేశించారు. సచివాలయం ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.

ఒక్కొక్క ఉద్యోగికి 50 ఇళ్లు కేటాయించాం..అదనంగా ఉద్యోగులు అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే వినియోగించాలని క్లారిటీ ఇచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CS review on disbursement of pensions