TRINETHRAM NEWS

Crowd of devotees is common in Tirumala

Trinethram News : తిరుమల తిరుపతి

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం గా ఉంది.

శ్రీవారి దర్శనానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

SSD టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 8
గంటల సమయం పడుతోంది.

నిన్న 63,544 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

22,942 మంది భక్తులు తలనీలాలు సమర్పించు కున్నారు.

ఇక స్వామివారి హుండీ ఆదాయం రూ.3.37 కోట్లు వచ్చిందని టీటీడీ
వెల్లడించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Crowd of devotees is common in Tirumala