TRINETHRAM NEWS

శబరిమలలో భక్తుల రద్దీ
అయ్యప్ప స్వామి దర్శనానికి 8 గంటల సమయం దర్శనానికి 40 వేల మంది భక్తులకే అనుమతి రేపటి మకరజ్యోతికి ఏర్పాట్లు చేసిన అధికారులు. రేపు దర్శనానికి 50 వేల మంది భక్తులకు అనుమతి