TRINETHRAM NEWS

Crop loss in 5.64 lakh acres in AP

Trinethram News : Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో భారీవర్షాలు, వరదల కారణంగా 19 జిల్లాల్లోని 5.64 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.

ఒక్క వ్యవసాయశాఖ పరిధిలోనే 5.33లక్షల టన్నుల ఉత్పత్తికి విఘాతం కలిగింది.

సుమారు 3 లక్షల మంది రైతులు రూ.1,244 కోట్ల మేర నష్టపోయారు.

మత్స్యశాఖ పరిధిలో 9 జిల్లాల్లో చేపలచెరువులు,పడవలు, వలలు తదితర రూపంలో మత్స్యకారులకు నష్టం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Crop loss in 5.64 lakh acres in AP