TRINETHRAM NEWS

తేదీ : 25/01/2025.
వ్యర్ధాల నుంచి సంపద తయారీ.
ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉంగుటూరు మండలం, చేబ్రోలు గ్రామంలోని వ్యర్థ పదార్థాల నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సర్పంచ్ లక్ష్మి సునీత, కార్యదర్శి శ్రీనివాస్ మరియు పాలకవర్గ సభ్యులు రాందే రాజా రావు , సత్యనారాయణ పరిశీలించడం జరిగింది.
సందర్భంగా వానపామును కంపోస్ట్ తొట్టెలలో వేశారు. అదేవిధంగా అతి తక్కువ ధరకు విక్రయిస్తున్న కంపోస్ట్ ఎరువు ప్రజలందరిని వినియోగించుకోవలసినదిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. తదుపరి క్లాప్ మిత్రులకు అభినందనలు తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App