CPI (ML) Mass Line State Secretary Group Members Comrade Rayala Chandrasekhar Vipola Joharlu
ఈ నరేష్. IFTU పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
భారత విప్లవోద్యమంలో జరుగుతున్న పోరాటంలో జీవి తమంతా ఉద్యమానికే అంకితం చేసిన కుటుంబంలో ఖమ్మం జిల్లా పిండిపోలు గ్రామంలో జన్మించిన కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్న పుట్టుకతోనే కమ్యూనిస్టుగా జన్మించాడు.
నాటి నుండి నేటి వరకు సమాజంలో ఉన్న అసమానతలు తొలగిపోవాలన్న లక్ష్యంతో పని చేశాడు.
పీడిత,తాడిత ప్రజలలో పట్టు సంపాదించాడు.
అనేక రైతాంగ ఉద్యమాలకు, ఆదివాసీ, గిరిజన పోరాటాలకు నాయకత్వం వహించాడు. నిన్న రాత్రి కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది.
అన్న మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ విప్లవ జోహార్ అర్పిస్తున్నాం
వారి కుటుంబానికి, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు,
పార్టీ శ్రేణులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App