TRINETHRAM NEWS

Constable died after seeing the dead bodies

యూపీలోని హథ్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో 116 మంది మరణించడంతో ఎక్కడ చూసినా శవాల కుప్పలే కనిపిస్తున్నాయి. అక్కడి ఎటా మెడికల్ కాలేజీలో నేలపై పడి ఉన్న మృతదేహాలను చూసి 30 ఏళ్ల కానిస్టేబుల్ రజనీశ్ గుండెపోటుతో మరణించాడు. అతడిని క్విక్ రెస్పాన్స్ టీమ్ (QRT)లో డ్యూటీ కోసం అత్యవసరంగా పిలిపించారు. పదుల సంఖ్యలో మృతదేహాలను చూసి తట్టుకోలేక గుండెపోటుకు గురై ప్రాణాలను వదిలాడు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Constable died after seeing the dead bodies